ప్రమాణం చేసిన వెంటనే పనిలోకి
ప్రమాణం చేసిన వెంటనే పనిలోకి చెత్తపై యుద్ధం.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం సొంత ఖర్చులతో డ్రైనేజీల శుభ్రపరిచిన ప్రజా ప్రతినిధులు 34, 36 వార్డుల్లో కౌన్సిలర్ల సేవలకు ప్రజల ప్రశంసలు వాట్సాప్ గ్రూపులతో సమస్యల పరిష్కారానికి కొత్త పంథా కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నూతన వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే పనిలోకి దూకారు. తమ తమ వార్డుల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరిచే కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజల...