పెద్దపల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌లకు ఇండక్షన్ శిక్షణ

పెద్దపల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌లకు ఇండక్షన్ శిక్షణ కాకతీయ, పెద్దపల్లి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని జిల్లా అధికారుల సముదాయ భవనంలోని (ఐడీఓసీ) మినీ సమావేశ మందిరంలో కొత్తగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్‌లకు ఇండక్షన్ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ నేతృత్వంలో చేపట్టారు.శిక్షణలో భాగంగా వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహించే విధానం, రికార్డుల నిర్వహణ, నాణ్యమైన రిపోర్టులు అందించేలా రక్త పరీక్షలు చేపట్టే పద్ధతులు వివరించారు....