హాస్టల్ పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని
హాస్టల్ పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని గురుకుల కళాశాలలో కలకలం.. అప్రమత్తమైన సిబ్బంది సమయానికి చికిత్సతో ప్రాణాపాయం తప్పిన సమీరా మెరుగైన పరీక్షల కోసం నిమ్స్‌కు తరలింపు కాకతీయ, బోనకల్ : మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో కలకలం రేపింది. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న తుడుం సమీరా తీవ్ర ఆందోళనకు గురై ఈ ఘటనకు పాల్పడింది. అప్రమత్తమైన...