మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స
బిగ్ బ్రేకింగ్..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో మానసిక ఒత్తిడి నిమ్స్‌లో చేరిక.. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆకస్మికంగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్...