రైతు జీవనధారగా కాళేశ్వరం

రైతు జీవనధారగా కాళేశ్వరం కేసీఆర్ దూరదృష్టితో పచ్చని తెలంగాణ మండుటెండల్లోనూ గోదావరి జలాలతో సాగు విస్తరణ కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లతో బీడు భూములు పంటచేలుగా మార్పు హల్దీ వాగు జీవనదిగా మారి లక్షల ఎకరాలకు సాగునీరు రైతు బంధు, బీమాతో రైతులకు ఆర్థిక భరోసా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాకతీయ, గజ్వేల్ : తెలంగాణలో రైతుల జీవనాధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని, మండుటెండల్లోనూ గోదావరి జలాలను పొలాలకు అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ...