ఆకేరు వాగులో పడిన కూలీ మృతి
ఆకేరు వాగులో పడిన కూలీ మృతి బర్రెలను కాపాడే ప్రయత్నంలో నీట మునిగి మృత్యువాత గజ ఈతగాళ్ల సహాయంతో మరుసటి రోజు మృతదేహం గుర్తింపు కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సుందర్ నాయక్ తండాకు చెందిన నేతవత్ రవి (35) అనే కూలీ ఆకేరు వాగులో మునిగి మృతి చెందాడు. బర్రెలను కాపాడేందుకు వాగులోకి దిగిన రవి తిరిగి బయటకు రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రవి నిత్యంలాగే తన...