గత ఏడాది ఫలితాలను మళ్లీ సాధించాలి
గత ఏడాది ఫలితాలను మళ్లీ సాధించాలి పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి 45 కేంద్రాల్లో 8,154 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు మహబూబాబాద్ డీఈఓ రాజేశ్వర్ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి. రాజేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సిఎస్‌లు, డివోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఏడాది సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని...