ఏసీబీ వలలో మంథని సబ్‌రిజిస్ట్రార్

ఏసీబీ వలలో మంథని సబ్‌రిజిస్ట్రార్ భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.16,500 లంచం డిమాండ్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా వసూళ్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కాకతీయ కథనాలకు ముద్ర వేసిన ఏసీబీ రైడ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఎలా రాజ్యమేలుతోందో బయటపెట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్‌కు లంచం ఇవ్వ‌క‌పోతే పని జరగదన్నట్టుగా వ్యవహరిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మంథని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదుదారుడు కొనుగోలు...