ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి తీవ్ర గాయాలు డ్రగ్స్ తీసుకుని తోటి విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స హాస్టల్‌లో భద్రత లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం “ఇది కామన్ విషయం” అంటూ యాజమాన్యం నిర్లక్ష్య స్పందన ఘటన వీడియో వెలుగులోకి… మరిన్ని అనుమానాలు అధికారుల విచారణ, కఠిన చర్యల కోసం తల్లిదండ్రుల డిమాండ్ కాకతీయ, ఖమ్మం బ్యూరో : సొంత గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యాసంస్థలో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా...