ఇక పాఠశాలల్లో పప్పులుడకవ్
ఇక పాఠశాలల్లో పప్పులుడకవ్ నిధులు విధులపై ప్యానల్ టీం పర్యవేక్షణ భద్రాద్రి జిల్లాకు 48 మంది ఉపాధ్యాయుల ఎంపిక ప్రాథమిక స్థాయి నైపుణ్యాల పెంపు దిశగా కీలక చర్యలు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అనంతరం పర్యవేక్షణ బాధ్యతలు మూడు నెలల్లో వంద పాఠశాలల పనితీరుపై సమగ్ర పరిశీలన హాజరు, నిధుల వినియోగం, బోధన విధానాలపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త చర్యలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచే...