కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి
కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై డివిజన్ కార్యదర్శి నాగయ్య విమర్శలు కాకతీయ, తుంగతుర్తి : కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్-2’ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తిలో విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించి,...