అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు ట్రాక్టర్లు స్వాధీనం నిందితులపై కేసులు నమోదు కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన కన్నం రమేష్, తన యజమాని బొమ్మ కిరణ్ ఆదేశాల మేరకు ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అదే విధంగా...