మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. కాకతీయ,సంగెం: అనారోగ్య కారణాల చేత మృతి చెందిన మృతుడి కుటుంబానికి శ్రీ లక్ష్మీ గణపతి పరపతి సంఘం వారు ఆర్థిక సహాయం అందజేశారు. సంగెం మండలంలోని ఎలుగురు రంగంపేట గ్రామానికి చెందిన శ్రీ జనగాం జగన్నాథం అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో సంఘం తరఫున రూ.30,000 నగదు సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘంలోని ప్రతి సభ్యుని సంక్షేమమే తమ...