ముగిసిన సెక్యూరిటీ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ తరగతులు
ముగిసిన సెక్యూరిటీ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ తరగతులు కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి వ్యాప్తంగా పిసి అండ్ పిసిసెక్యూరిటీ గార్డులకు విడతల వారీగా నిర్వహించే ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణా తరగతులలో భాగంగా నాలుగు రోజుల పాటు కొత్తగూడెం ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన 54వ ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ అధికారి యం.డి. జాకీర్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యమని పేర్కొన్నారు. మనం క్రమశిక్షణతో విధులు...