విద్యార్థులకు నాణ్యమైన విద్యా, ఆహారాన్ని అందించాలి…

విద్యార్థులకు నాణ్యమైన విద్యా, ఆహారాన్ని అందించాలి... *దుగ్గొండిలో పీఎం శ్రీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారదా కాకతీయ, దుగ్గొండి: విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సత్య శారాద అన్నారు. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత ఉండేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలనిని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్...