కొమ్మాల జాతర ఘనంగా జరగాలి
కొమ్మాల జాతర ఘనంగా జరగాలి రూ.1.45 కోట్లతో ప్రధాన రహదారి నిర్మాణానికి వేగం బావుల భద్రతకు కాంక్రీట్ గోడలు నిర్మించాలి ప్రభ బండ్ల రాకపోకలకు శాశ్వత రహదారులపై దృష్టి రైతులకు కౌలు చెల్లించి పార్కింగ్ వినియోగం చేయాలి అధికారులకు ఎమ్మెల్యే రేవూరి ఆదేశాలు కాకతీయ, గీసుగొండ: ప్రతిష్టాత్మక కొమ్మాల జాతరను ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని కొమ్మాల ఆలయ ప్రాంగణంలోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన...