ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ముగ్గు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నం ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది...