యుద్దాలు ఆపి శాంతి చర్చలు జరపాలి

యుద్దాలు ఆపి శాంతి చర్చలు జరపాలి * సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కాకతీయ,చేర్యాల : దేశాలపై యుద్దాలు ఆపి ప్రపంచ శాంతి చర్చలు జరపాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ ఎర్రగుంట ప్రభాకర్ తెలిపారు. శాంతి కోసం ఫిబ్రవరి 22న కేఏ పాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెన్నై మహా పట్టణంలో వైఎంసీఏ నందనలో సమావేశం జరుగనుందని తెలిపారు. శుక్రవారం అంబెడ్కర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన సమావేశానికి సీపీఐ, వివిధ సంఘాల...