విదేశీ ఉద్యోగాల పేరిట యువత అక్రమ రవాణా

విదేశీ ఉద్యోగాల పేరిట యువత అక్రమ రవాణా లావోస్ సైబర్ మోసాల గ్యాంగ్ బండారం బట్టబయలు ఉద్యోగాల ముసుగులో లక్షల వసూళ్లు.. అంతర్జాతీయ ముఠా అరాచకం హైద‌రాబాద్ విమానాశ్రయంలో ప్రధాన నిందితుడు అరెస్ట్ థాయ్‌లాండ్ నుంచి లావోస్‌కు అక్రమ తరలింపు.. పాస్‌పోర్టులు స్వాధీనం యువతతో సైబర్ మోసాలు చేయించిన గ్యాంగ్‌పై కేసు నమోదు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : విదేశాల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతను థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు అక్రమంగా తరలించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం...