మావోయిస్టు పార్టీకి భారీ షాక్..?

మావోయిస్టు పార్టీకి భారీ షాక్..? కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లా రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు? కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం లొంగుబాటా..? అరెస్టా..? స్పష్టత కోసం ఉత్కంఠ కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్నతో పాటు మరో 25 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటుకు...