అంగన్వాడీ కేంద్రానికి సహాయకురాలిని నియమించాలి
అంగన్వాడీ కేంద్రానికి సహాయకురాలిని నియమించాలి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు పరిధిలో జగన్ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి సహాయకురాలిని నియమించాలని 25వ వార్డు కౌన్సిలర్ టీచర్ నర్ర సంధ్య శ్రావణ్ కోరారు. శనివారం 25 వ వార్డు పరిధి జగన్ కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని 25 వ వార్డు కౌన్సిలర్ సంధ్య శ్రావణ్ సందర్శించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ లోని పిల్లల కలిసి నర్ర సంధ్యా శ్రావణ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రంలో...