పెళ్లి వేడుకలో దారుణం

పెళ్లి వేడుకలో దారుణం పాత కక్షలతో వరుస బావపై దాడి అడ్డుకున్న వ్యక్తి దారుణ హత్య కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి : పెళ్లి సంబరాలు జరగాల్సిన చోట ఒక్కసారిగా రక్తపాతం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య పాత కక్షలు చెలరేగడంతో వరుసకు బావ అయిన వ్యక్తిపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి అడ్డుపడిన వ్యక్తిని కత్తితో దారుణంగా హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే మొలుగూరి కొమురయ్య (58), ఆయన తమ్ముడు సత్యనారాయణ తమ అక్క...