ఎక్సైజ్ శాఖలో పట్టుబడిన వాహనాలకు వేలంపాట
ఎక్సైజ్ శాఖలో పట్టుబడిన వాహనాలకు వేలంపాట =ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ చిరంజీవి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 25న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈనెల 21 నుండి 25 ఉదయం 9 గంటల వరకు వేలంపాటకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. వేలంపాట పూర్తిగా పారదర్శకంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కిరణ్ నాయక్ ఆధ్వర్యంలో వేలంపాట సాగుతుందన్నారు. వేలంపాటలో పాల్గొనేవారు...