కొమ్మాల జాతర సైకిల్ స్టాండ్ వేలం..

కొమ్మాల జాతర సైకిల్ స్టాండ్ వేలం.. *రూ.3 లక్షలు పలికిన బిడ్.. *గత సంవత్సరం కంటే రూ.40 వేల అధిక ఆదాయం.. కాకతీయ, గీసుగొండ : కొమ్మాల జాతరలో నిర్వహించే సైకిల్ స్టాండ్‌కు కొమ్మాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ పాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో రూ.3,00,000/-ల అత్యధిక బిడ్ నమోదైంది. గత సంవత్సరం పలికిన రూ.2,60,000/-తో పోలిస్తే ఈ ఏడాది గ్రామపంచాయతీకి రూ.40 వేల అదనపు ఆదాయం సమకూరింది. గత సంవత్సరం ద్విచక్ర వాహనాల పార్కింగ్ టికెట్ రూ.30గా ఉండగా ఈసారి రూ.50కు...