కాంగ్రెస్‌ విశ్వాసాన్ని నిలబెట్టాలి

కాంగ్రెస్‌ విశ్వాసాన్ని నిలబెట్టాలి డీసీసీ అధ్యక్షులు బాధ్యతగా పని చేయాలి దేశాభివృద్ధిలో కాంగ్రెస్ కీల‌క పాత్ర‌ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది మెరిట్ ఉన్న‌వారికే భ‌విష్య‌త్‌లో అవ‌కాశాలుంటాయి కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం పదవుల దుర్వినియోగానికి తావులేదు డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ,తెలంగాణ‌ బ్యూరో : డీసీసీ అధ్యక్షులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల...