తుదిదశలో ‘అనులేఖ’కు నిరాశ
తుదిదశలో ‘అనులేఖ’కు నిరాశ చివరి దశలో చేజారిన ఎనఎస్‌యూఐ అధ్యక్ష పదవి ఫైనల్ లిస్టులో చోటు దక్కినా హైకమాండ్ నిర్ణయంలో మార్పు రాజస్థాన్ దళిత నేత వినోద్ జఖాడ్‌కు బాధ్యతలు వరుసగా రెండోసారి నిరాశలో తెలంగాణ యువనేత కాకతీయ, న్యూఢిల్లీ : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకురాలు అనులేఖ బుసకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎనఎస్‌యూఐ) జాతీయ అధ్యక్ష పదవి తుదిదశలో చేజారింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థలో కీలకమైన ఈ పదవికి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో...