మసీద్‌పల్లిలో ఈతవనం భూమిపై వివాదం

మసీద్‌పల్లిలో ఈతవనం భూమిపై వివాదం - గౌడ–ముదిరాజ్ వర్గాల మధ్య ఉద్రిక్తత - జీవనాధారమైన ఈత చెట్ల తొలగింపుపై ఆగ్రహం - పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని మసీద్‌పల్లి గ్రామంలో గౌడ సంఘం, ముదిరాజ్ వర్గాల మధ్య ఈతవనం భూమి వివాదం చెలరేగింది. జీవనోపాధిగా భావిస్తున్న ఈత చెట్లను ముదిరాజ్ వర్గానికి చెందిన కొందరు ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారని గౌడ సంఘం నాయకులు ఆరోపించారు. గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ... గతంలో గౌడ సంఘానికి...