క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందాలి

క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందాలి పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి అవసరం వీక్లీ పరేడ్ ద్వారా ఐక్యత, సమన్వయం పెరుగుతాయి : అదనపు ఎస్పీ చంద్రయ్య కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లా పోలీస్ కార్యాలయ పరిధిలోని పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్, హోమ్ గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌ను అదనపు ఎస్పీ చంద్రయ్య పరిశీలించి సిబ్బంది ప్రదర్శనను అభినందించారు. పరేడ్‌లో భాగంగా సిబ్బంది...