ప్రజ్ఞాపూర్ గురుకుల పాఠశాలకు రూ.2.40 లక్షల విలువైన సామగ్రి అందజేత

ప్రజ్ఞాపూర్ గురుకుల పాఠశాలకు రూ.2.40 లక్షల విలువైన సామగ్రి అందజేత - భోజన టేబుళ్లు, బెంచీలు, ఫైల్ అలమారల పంపిణీ - విద్యార్థుల సౌకర్యాల కోసం రాణే సంస్థ ముందడుగు - మౌలిక వసతులతో చదువుపై మరింత శ్రద్ధ సాధ్యం - భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలకు హామీ - సంస్థ ప్లాంట్ అధిపతి జి. శ్రీనివాస్ కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలకు రాణే (మద్రాస్) లిమిటెడ్, బీసీడీ సంస్థ సామాజిక బాధ్యత...