ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్ కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఏసీపీతో సహ భారీగా నివాసానికి చేరుకున్న బలగాలు వెంకట రమణా రెడ్డి పరామర్శకు బయలుదేరిన ఈటల ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ నేత కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమైన ఈటలను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నివాసానికి ఏసీపీ ఆధ్వర్యంలో...