సిరిసిల్లలో నకిలీ సిగరెట్ల దందా..!

సిరిసిల్లలో నకిలీ సిగరెట్ల దందా..! గోల్డ్ ఫ్లేక్ లైట్స్ పేరుతో డూప్లికేట్ సిగరెట్ల విక్రయం అసలు–నకిలీ ప్యాకెట్లు ఒకేలా… వినియోగదారులు గందరగోళం తక్కువ ధరకు సరఫరా… మధ్యవర్తులపై అనుమానాలు ఆరోగ్యానికి ముప్పు, ప్రభుత్వానికి ఆదాయ నష్టం ప్రమాదం అక్రమ దందాపై విచారణ చేపట్టాలని వినియోగదారుల డిమాండ్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జరుగుతున్నట్లు వినియోగదారుల నుంచి వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఐటీసీ సంస్థకు చెందిన గోల్డ్ ఫ్లేక్ లైట్స్ బ్రాండ్ పేరుతో డూప్లికేట్...