కొత్తపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
కొత్తపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు ఘటనాస్థలంలో వృద్ధుడు మృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం హుస్నాబాద్ బీసీ కాలనీకి చెందిన అవదూత శ్రీనివాస్...