ఖాకీ బుక్ కాంగ్రెస్‌కు చుట్టమైందా..?

ఖాకీ బుక్ కాంగ్రెస్‌కు చుట్టమైందా..? అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ నేత‌ల దౌర్జన్యం అయినా పోలీసుల క‌ళ్ల‌కు ఈ దృశ్యాలు క‌నిపించ‌డం లేదు బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టులు అక్రమం అక్రమ కేసులకు పోలీసులే బాధ్యత వహించాలి ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉంది డీజీపీ తీరును త‌ప్పుబ‌డుతూ హరీష్‌రావు తీవ్ర విమర్శలు రైతుబంధు వెంటనే జమ చేయాలని డిమాండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం కాకతీయ, సంగారెడ్డి : డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొంటున్న “ఖాకీ బుక్” కాంగ్రెస్ పార్టీకి...