మండలాలు దాటి వస్తున్న అక్రమ మద్యం

మండలాలు దాటి వస్తున్న అక్రమ మద్యం వైన్ షాప్ లేని గ్రామాల్లోనూ విక్రయాలు బెల్ట్ షాపుల మాదిరిగా రహస్యంగా అమ్మకాలు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారిక వైన్ షాపులు లేని గ్రామాల్లో కూడా మద్యం సులభంగా లభిస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మండల సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాల నుంచి మద్యం తరలించి గ్రామాల్లో రహస్యంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా సాయంత్రం వేళల్లో కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు,...