అంజన్న సన్నిధిలో వసూళ్ల దందా..?

అంజన్న సన్నిధిలో వసూళ్ల దందా..? టికెట్ ఉన్నా సేవలకు అదనపు వసూళ్లు తీర్థం నుంచి కొబ్బరికాయ వరకు రేట్లే గ్లాస్ తీర్థం రూ.20, లీటర్ రూ.100కు విక్రయం అన్నదానంలో పరిమితి.. భక్తులకు ఇబ్బందులు ఆలయంలో జరుగుతున్న ఘటనలపై విచారణకు భక్తుల డిమాండ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, టికెట్లు కొనుగోలు...