బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్‌పై నెట్టడం సరికాదు
బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్‌పై నెట్టడం సరికాదు - ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్‌పై మోపొద్దు - ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఘటనలో కాంగ్రెస్‌కు సంబంధం లేదు - బీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసులు వారి చర్యల ఫలితం కాకతీయ, గజ్వేల్ : బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను కాంగ్రెస్‌పై మోపడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య అన్నారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ అండ్...