కొమ్మాల జాతరకు వేళాయె… పనులేమో కాకపాయే!!

కొమ్మాల జాతరకు వేళాయె… పనులేమో కాకపాయే!! ఈనెల 23 నుంచి బ్రహ్మోత్సవాల ప్రారంభం రూ.1.45 కోట్ల రోడ్డు పనులు అసంపూర్తి పెండింగ్‌లోనే ఉత్సవ కమిటీ నియామకం జాతర ముందు ఈఓ మార్పుపై ఎమ్మెల్యే ఆగ్రహం భక్తుల సౌకర్యాలపై నెలకొన్న అనిశ్చితి కాకతీయ, గీసుగొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 3 నుంచి 7 వరకు జరిగే ప్రధాన జాతరకు...