విశాఖ జోన్‌లోకి మధిర రైల్వే స్టేషన్‌..?

విశాఖ జోన్‌లోకి మధిర రైల్వే స్టేషన్‌..? సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడకు మార్పుపై ఆందోళ‌న‌ స్టేష‌న్ ఆదాయం ఆంధ్రకు వెళ్లే ప్రమాదమని ఆగ్రహం రైళ్ల నిలుపుదల తగ్గే అవకాశంపై ప్రయాణికుల్లో భయం మధిర స్టేషన్ ప్రాధాన్యం తగ్గిపోతుందని స్థానికుల ఆవేదన తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వ‌హిస్తోందంటూ ప్రజల్లో విమర్శలు వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలని విజ్ఞప్తి కాకతీయ, మధిర : ఖమ్మం జిల్లాలోని మధిర రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్ డివిజన్ పరిధి నుంచి విజయవాడ డివిజన్‌లోకి మార్చే ప్రతిపాదనలు...