వ్యవసాయ భూమిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
వ్యవసాయ భూమిలో వ్యక్తి అనుమానాస్పద మృతి తలకు తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం గుర్తింపు కుటుంబ కలహాల కోణంలో పోలీసుల దర్యాప్తు కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. మృతుడి తలకు తీవ్ర గాయాలతో మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల లింబాద్రి (51)...