ఆస్ప‌త్రికొస్తే కొత్త రోగాలు

ఆస్ప‌త్రికొస్తే కొత్త రోగాలు కొత్త‌గూడెం ఆస్ప‌త్రిలో శుభ్ర‌త అధ్వానం ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు వార్డుల పక్కనే ఆసుపత్రి వ్యర్థాలు..! పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల పారిశుధ్య సమస్యలతో విమర్శలకు గురవుతోంది. జిల్లాలో ప్రధాన ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ దవాఖానలో రోగుల వార్డుల పక్కనే ఆసుపత్రి వ్యర్థాలను కుప్పలుగా వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ఈ...