పీడిత వర్గాల సమానత్వానికి సంత్ సేవాలాల్ స్ఫూర్తి
పీడిత వర్గాల సమానత్వానికి సంత్ సేవాలాల్ స్ఫూర్తి 287వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన మంత్రి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ కాకతీయ, వరంగల్ : పీడిత వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ 19వ డివిజన్ కాశీబుగ్గలో నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల్లో...