మహిళ భద్రతపై ప్రత్యేక దృష్టి

మహిళ భద్రతపై ప్రత్యేక దృష్టి విద్యాసంస్థల్లో షీ టీమ్ అవగాహన కార్యక్రమాలు వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచనలు కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా షీ టీమ్ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు పనిచేసే ప్రదేశాలు, విద్యాసంస్థలను సందర్శిస్తూ మహిళా రక్షణకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న సేవలపై చైతన్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, మహిళలపై...