ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ

ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ మండల స్థాయిలో ప్రథమ, తృతీయ బహుమతులు సాధించిన కోరపల్లి విద్యార్థులు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో కోరపల్లి జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో బహుమతులు సాధించారు. ఈ పోటీల్లో వి. శ్రీమాన్ ప్రథమ బహుమతి, కె. కీర్తన తృతీయ బహుమతి సాధించి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు. విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పెండ్యం శ్రీనివాస్,...