ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెంచాలి

ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెంచాలి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి లేబర్ బడ్జెట్ లక్ష్య సాధనకు క్షేత్రస్థాయి పర్యటనలు పనులను వేగంగా ప్రారంభించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో వెనుకబడిన మండలాల్లో ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెరిగేలా వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై అదనపు...