భయాందోళనలో గ్రామస్తులు 

వీధి కుక్కల వైరస్ భయం.. గ్రామస్తుల్లో ఆందోళన బొచ్చు ఊడిపోవడం, గాయాలతో సంచారం.. పిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు గ్రామపంచాయతీ, పశువైద్యశాఖ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో వీధి కుక్కలకు వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని గల్లీలలో బొచ్చు పూర్తిగా ఊడిపోయి, శరీరంపై గాయాలతో తిరుగుతున్న కుక్కలు కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఒకే ప్రాంతంలో పలుచోట్ల ఇలాంటి కుక్కలు కనిపించడం స్థానికులను కలవరపెడుతోంది. అసహజ ప్రవర్తన.....