మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ!
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ! తెలంగాణ ఎస్ఐబీ ఎదుట అగ్రనేతల లొంగుబాటు కేంద్ర సెక్రటరీ దేవ్ జీ సరణాగతి పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి సహా 17 మంది లొంగుబాటు “పార్టీ చివరి అంకం” : ఛత్తీస్‌ఘడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ వర్మ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్–2 నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో...