‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో గజ్వేల్ పోలీసుల అవగాహన
‘అరైవ్ - అలైవ్’ కార్యక్రమంలో గజ్వేల్ పోలీసుల అవగాహన - ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి - ఇందిరాపార్క్ చౌరస్తాలో ప్రత్యేక ప్రచారం - వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచాలని సూచన - హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహన ప్రయాణం నిషేధం - రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరిక - మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు - గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ కాకతీయ, గజ్వేల్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ - అలైవ్’...