కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం
కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి కాంగ్రెస్ అరాచకానికి నిదర్శనం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం రామచందర్ రావు అరెస్టు పై ఖండన కరీంనగర్‌లో బీజేపీ ఆందోళన, దిష్టిబొమ్మ దహనం కాకతీయ, కరీంనగర్ : కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం వారి అరాచక రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల...