కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం

కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం ఎమ్మెల్యే నివాసంపై దాడికి ఖండన కిషన్ రెడ్డి అరెస్ట్ యత్నంపై తీవ్ర నిరసన కాకతీయ, సిరిసిల్ల టౌన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాలను కూడా తీవ్రంగా నిరసించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులపై దాడులు చేయడం అత్యంత...