రేపటి నుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు
రేపటినుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు 27న స్వామివారి కల్యాణం… మార్చి 3న ప్రభ బండ్లు తిరుగుట 7వ తేదీన రథోత్సవం కాకతీయ, గీసుగొండ : వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించే కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది హోళీ పండుగ సందర్భంగా మొదలయ్యే ఈ జాతరలో ప్రభ బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో ప్రభలను ఈ స్థాయిలో ప్రదర్శించే అరుదైన జాతరగా కొమ్మాల జాతర ప్రత్యేక గుర్తింపు పొందింది. హోళీ రోజున ఆలయ గుట్ట చుట్టూ...